Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘బిగ్‌ అప్‌డేట్‌’ ప్రచారాన్ని ఖండించిన కొండా సురేఖ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:26 PM హైదరాబాద్General
‘బిగ్‌ అప్‌డేట్‌’ ప్రచారాన్ని ఖండించిన కొండా సురేఖ - Udayam

Photo Gallery

‘బిగ్‌ అప్‌డేట్‌’ ప్రచారాన్ని ఖండించిన కొండా సురేఖ - gallery image 1
‘బిగ్‌ అప్‌డేట్‌’ ప్రచారాన్ని ఖండించిన కొండా సురేఖ - gallery image 2
తన పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ‘త్వరలో బిగ్‌ అప్‌డేట్‌’ పోస్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికల్లో తన పేరుతో వస్తున్న పోస్టులను నమ్మొద్దని ఆమె కోరారు. ఆమె మీడియా ప్రతినిధులు, ప్రజలు కేవలం అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...