Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం సూరు వర్ధంతి పోస్టర్ల ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 1:19 PM ఆసిఫాబాద్General
కొమురం సూరు వర్ధంతి పోస్టర్ల ఆవిష్కరణ - Udayam
ఆదివాసీ కొలం పోరాట యోధుడు కొమురం సూరు అని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే యాత్ర సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలో కొమురం సూరు వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 29న ఆసిఫాబాద్‌లోని ఆదివాసీ రవిచంద్ర కాలనీలో వర్ధంతి సభ నిర్వహించనున్నట్లు కొలం సంఘం జిల్లా నాయకులు మంగళవారం తెలిపారు. కార్యక్రమంలో ఆత్రం భీమ్ రావు, జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కొలం సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...