Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో ఫ్లైఓవర్ నిర్మాణానికి డిమాండ్

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:22 PM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో ఫ్లైఓవర్ నిర్మాణానికి డిమాండ్ - Udayam
కొమరాడ మండలంలోని మూడు రైల్వే గేట్ల వద్ద వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు రైళ్లు వరుసగా వెళ్లే సమయంలో గేట్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండటంతో సమయం వృథా అవడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...