Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 12:10 PM పార్వతీపురం మన్యంక్రీడలు
కొమరాడ మండలంలో ముమ్మరంగా వాహన తనిఖీలు - Udayam
కొమరాడలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎస్ఐ జగదీశ్ మంగళవారం ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. పెండింగ్ చలానాలను అక్కడికక్కడే కట్టించారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...