Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం చోళపదంలో గ్రామంలో ఏనుగుల సంచారం

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 12:36 PM విజయనగరంGeneral
కొమరాడ మండలం చోళపదంలో గ్రామంలో ఏనుగుల సంచారం - Udayam
చోళపదం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు తోటలు, పొలాల్లోకి వెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకుండా, వాటి కదలికలను గమనిస్తూ దూరంగా ఉండాలని సూచించారు. పొలాలు, తోటల వద్ద ఏనుగులు కనిపించినా వాటిని తరిమే ప్రయత్నం చేయవద్దన్నారు.

Comments

G
Loading comments...