Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరులో పోషకాహారంపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 6:29 PM బాపట్లGeneral
కొల్లూరులో పోషకాహారంపై అవగాహన - Udayam
కొల్లూరు మండలం క్రాప అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషక మాసోత్సవాలు నిర్వహించారు. సూపర్‌వైజర్‌ సునీత ఆధ్వర్యంలో ‘మన అంగన్వాడీ-మన బాధ్యత’పై అవగాహన కల్పించారు. పోషకాహారం, ఆరోగ్యం, బాలల వికాసంపై వివరించారు. వైవిధ్యభరితమైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...