వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు మండలానికి చెందిన 13 మంది బాధితులకు CMRF ద్వారా మంజూరైన రూ.5,30,852 విలువైన చెక్కులను ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అందజేశారు. లబ్ధిదారుల వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే చేసిన సిఫార్సుతో ఈ ఆర్థిక సాయం మంజూరైంది.
కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Loading comments...

