Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరు సమస్యలపై కలెక్టర్‌కు వినతి

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 5:00 PM మహబూబ్‌నగర్General
కొల్లూరు సమస్యలపై కలెక్టర్‌కు వినతి - Udayam
నవాబ్‌పేట మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ సమస్యలపై సర్పంచ్ విస్లావత్ సేవ్య నాయక్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...