వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండల పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఎస్సై ప్రసాద్ వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధం ఉందన్నారు.
నిబంధనలను ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా బారికేడ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, డీజే ఊరేగింపులు నిర్వహించినా సౌండ్ బాక్సులను సీజ్ చేస్తామన్నారు.
Comments
Loading comments...

