Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:01 AM గుంటూరుGeneral
కొల్లిపర సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు - Udayam
కొల్లిపర మండలంలోని సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అన్నవరం, దావులూరుపాలెం, హనుమాన్‌పాలెం, పిడపర్రు, తూములూరు-జనరల్ మహిళ, అన్నవరపులంక-ఎస్సీ, అత్తలూరువానిపాలెం, చివలూరు, దొంతలూరు-ఎస్సీ మహిళలుగా కేటాయించారు. అతోట, బొమ్మునవానిపాలెం, చక్రాయపాలెం, చెముడుపాడు, కుంచవరం, పిడపర్తిపాలెం-జనరల్‌గా, దావులూరు-ఎస్టీ, కొల్లిపర, మున్నంగి-బీసీ మహిళ, సిరిపురం-ఎస్సీ, వల్లభాపురం-బీసీగా కేటాయించారు.

Comments

G
Loading comments...