వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస గాయాలు, ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తనకు అండగా నిలిచారని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీని కలిశానని, ఆయన మాటలు తనకు ఎంతో మేలు చేశాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వారిద్దరి మధ్య జరిగిన ప్రత్యేక సంభాషణను బయటకు చెప్పనప్పటికీ, కోహ్లీ అందించిన మానసిక ధైర్యానికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని సింధు తెలిపారు.
Comments
Loading comments...

