వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో రొనాల్డో గోల్ చేయకపోవడంపై విమర్శలు వస్తుండటంతో.. గతంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. రొనాల్డో ఆటను ఏ ట్రోఫీ కూడా వెలకట్టలేదని, ఆయనే ఎప్పటికీ గొప్ప ఆటగాడని కోహ్లీ గతంలో కొనియాడాడు.
అటెన్షన్ కోసం రొనాల్డోను విమర్శించేవారు ఆయన అద్భుత ప్రదర్శనలు చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటారని కోహ్లీ ప్రశ్నించాడు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న రొనాల్డో రాబోయే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా పుంజుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

