వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో విద్యా రంగానికి భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. KADA పరిధిలోని పోలేపల్లి గ్రామం, హకీంపేట్‌లో రూ.1,225.06 కోట్ల అంచనా వ్యయంతో ‘యూనిఫైడ్ క్యాంపస్’ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
ఆధునాతన మౌలిక వసతులతో చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టుతో స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలు అందనున్నాయి.
Comments
Loading comments...

