వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ మండలంలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. నీటూర్ గేటు సమీపంలో పత్తికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని నిరసన తెలిపారు.
నీటి కొరతతో దిగుబడి తగ్గిందని, పండిన పత్తికి కూడా సరైన ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

