వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో నిర్మాణం పూర్తైన R&B అతిథి గృహం, ప్రభుత్వ ఆస్పత్రి, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి.
ఈ నెల 4న (రేపు) సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనకు వచ్చే నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.
Comments
Loading comments...

