Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ మాజీ కౌన్సిలర్ వివాహ వేడుకలో పాల్గొన్నారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 7:28 PM వికారాబాద్General
కొడంగల్ మాజీ కౌన్సిలర్ వివాహ వేడుకలో పాల్గొన్నారు - Udayam
మద్దూరు మండల బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు నెల్లి రాములు సోదరుడు విష్ణువర్ధన్ వివాహ వేడుక మద్దూరు గ్రీన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆర్. మధుసూదన్ యాదవ్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వంచర్ల గోపాల్ ముదిరాజ్, రవీంద్రాచారి, వెంకట్, మల్లేష్, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...