Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొబ్బరి చిప్పల వేలం రూ. 3.60 లక్షలు

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 11:50 AM కామరెడ్డిGeneral
కొబ్బరి చిప్పల వేలం రూ. 3.60 లక్షలు - Udayam
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొబ్బరి చిప్పల విక్రయ హక్కులకు రెండేళ్ల కాల పరిమితి తో బహిరంగ వేలం నిర్వహించారు దేవాదాయ శాఖ పర్యవేక్షణా అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో పడగల్‌కు చెందిన మురళిగౌడ్‌ రూ.3.60 లక్షలకు హక్కులు దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్‌గుప్తా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...