Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటైనర్‌ను ఢీకొన్న కారు

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 10:55 AM నిజామాబాద్General
కంటైనర్‌ను ఢీకొన్న కారు - Udayam
మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారులో బుధవారం రాత్రి కారు కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ఘటనతో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

Comments

G
Loading comments...