Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంపెనీల ఏర్పాటుకు సహకారం లేదు: దానం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:28 PM హైదరాబాద్General
తెలంగాణలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. తన స్నేహితుడికి చెందిన అమెరికాలోని ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో ఒకదాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్నా ప్రభుత్వం సహకరించలేదన్నారు. ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయకపోవడంతో ఆ కంపెనీ వెనక్కి వెళ్తోందని దానం నాగేందర్ తెలిపారు. తెలంగాణలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...