Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ విద్యాబోధనకు ఘన గౌరవం.. జీవన్‌రావు పాటిల్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 10:03 PM సంగారెడ్డిGeneral
కన్నడ విద్యాబోధనకు ఘన గౌరవం.. జీవన్‌రావు పాటిల్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - Udayam
కారాముంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నడ మీడియం ఉపాధ్యాయులు జీవన్‌రావు రాయణఖేడ్ నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్‌కుమార్ షెట్కర్, మండల విద్యాధికారి మన్మధ కిషోర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...