వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆల్ఫా కృష్ణ పాల్గొని కన్నబాబును పరామర్శించారు.
కాకినాడలోని కన్నబాబు స్వగ్రామంలో సోమవారం నిర్వహించిన వర్ధంతి సభకు హాజరైన ఆల్ఫా కృష్ణ.. కన్నబాబు కుటుంబ సభ్యులను కలసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు కన్నబాబుతో ముచ్చటించారు.
Comments
Loading comments...

