వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి చెరువును గోదావరి జలాలతో నింపినందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య చిత్రపటాలకు గ్రామస్థులు పాలాభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజమ్మ, మండల ప్రధాన కార్యదర్శి లోనే శ్రావణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

