వార్తలకు తిరిగి వెళ్లండి

సంగీత దర్శకుడు అనిరుధ్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహ విందుకు తమిళనాడు సీఎం విజయ్ను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కళానిధి మారన్, కావేరి మారన్ కలిసి ఆహ్వానించారు.
చెన్నైలో నవంబర్ 21న వివాహ విందు జరగనున్నట్లు తెలంగాణ సీఎం కార్యాలయం వెల్లడించింది. గ్రీస్లో నవంబర్ 10న వీరి వివాహం జరగనున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

