వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమాను రెండుసార్లు చూశానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తెలిపారు. ‘బాషా’ తర్వాత రజనీ మాస్ సన్నివేశాల కోసం ఓ సినిమాను మళ్లీ చూడాలనిపించడం ఇదేనని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
దర్శకుడు నెల్సన్, నిర్మాత కళానిధి మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్కు లారెన్స్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

