వార్తలకు తిరిగి వెళ్లండి

‘రణబాలి’ చిత్రానికి, జయమ్మ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణపై నటి రష్మిక భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చూసినవారందరికీ ప్రేమతో గట్టిగా హగ్స్ ఇస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
జయమ్మ పాత్ర తనకు స్త్రీత్వం, ప్రేమ, ప్రజల కోసం నిలబడటం వంటి విషయాలను నేర్పిందని రష్మిక తెలిపారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కృషిని ప్రశంసించారు.
Comments
Loading comments...

