వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి మండలంలో 32,536 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పంట పూత, కాయ ఏర్పడే దశలో ఉండగా ఆకు తెగులు, తెల్లదోమ, పేనుబంక, త్రిప్స్ ఉధృతి ఉన్నట్లు గుర్తించారు.
రైతులు సంబంధిత ఏఈఓను సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన మోతాదులో మందులు పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించవచ్చని ఏఓ హరీశ్ తెలిపారు.
Comments
Loading comments...

