Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందులు, మినుముల విత్తనాలు రాయితీ అందుబాటు ఉన్నాయి

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 6:35 PM జోగులాంబ గద్వాల్ మార్కెట్
కందులు, మినుముల విత్తనాలు రాయితీ అందుబాటు ఉన్నాయి - Udayam
గద్వాల జిల్లాలో ఆత్మనిర్భర్ పథకం కింద పప్పు ధాన్యాలైన కందులు, మినుముల విత్తనాలు రాయితీ ధరపై జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. కందులలో PRG-176, WRG-93, LRG-52, ASHA (ICPL-87119) రకాల విత్తనాలు, అలాగే మినుములలో VBN-8, VBN-10 రకాల విత్తనాలు మండల వ్యవసాయ కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...