వార్తలకు తిరిగి వెళ్లండి
టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, కూటమి అభ్యర్థి మొగుళ్ల రాజారెడ్డి, మల్లేష్, రవీందర్‌రెడ్డి సోమవారం కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు.
కంది వారికి పూలబొకేలతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు కందిని సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

