Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచికచర్లలో జనసేన ముమ్మర ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 3:12 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కంచికచర్లలో జనసేన ముమ్మర ప్రచారం - Udayam
కంచికచర్లలో జనసేన 4వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి పసుపులేటి గోపాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీరు, డ్రైనేజీ, ఇళ్ల స్థలాలు, కాలనీ బిల్లులకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గెలిచిన తర్వాత ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గోపాలకృష్ణ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...