Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచికచర్లలో జనసేన అభ్యర్థి పర్యటన

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 2:46 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కంచికచర్లలో జనసేన అభ్యర్థి పర్యటన - Udayam
కంచికచర్లలో జనసేన 4వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి పసుపులేటి గోపాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తాగునీరు, డ్రైనేజీ, ఇళ్ల స్థలాలు, కాలనీ బిల్లుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాను గెలిచిన తర్వాత ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తానని గోపాలకృష్ణ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...