Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్‌లో ఐలమ్మ వర్ధంతి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 1:19 PM హన్మకొండ General
కమలాపూర్‌లో ఐలమ్మ వర్ధంతి - Udayam
కమలాపూర్‌ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సర్పంచ్ సతీశ్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని అన్నారు. భుక్తి, యుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం విసునూర్ దొరల పాలనపై ఎదురుతిరిగిన ఐలమ్మ పోరాటాన్ని కొనియాడారు.

Comments

G
Loading comments...