Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్‌పూర్‌లో పోషణ మాసం కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:57 PM పెద్దపల్లి General
కమాన్‌పూర్‌లో పోషణ మాసం కార్యక్రమం - Udayam
చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఎదుగుతారని అంగన్‌వాడీ టీచర్లు గుమ్మడి శారద, లక్ష్మి తెలిపారు. కమాన్‌పూర్ మండలం రొంపికుంట అంగన్‌వాడీ కేంద్రాలు 2, 3లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించి, తల్లులకు పోషకాహారం ప్రాధాన్యాన్ని వివరించారు. గర్భిణులు గుడ్లు, పాలు, ఆకుకూరలు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...