Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 4:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - Udayam
ఉప్పల్ MRO కార్యాలయంలో ఉప్పల్ మండలానికి చెందిన 71 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలు చేయాలని, లబ్ధిదారులకు రూ.1,00,116తో పాటు తులం బంగారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో MRO పూల్‌సింగ్, BRS నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...