Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వర్టుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:36 AM సూర్యాపేటGeneral
కల్వర్టుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి - Udayam
అనంతగిరి–కోదాడ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. కల్వర్టులకు రెయిలింగ్‌లు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయ్యే వరకు కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యుత్‌ స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...