వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో ఈరోజు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సోమవారం మార్కెట్ లో అలంకరణ సామాగ్రి, పూలు, మామిడాకులు, మోదుగ ఆకులు, గణపతికి ఇష్టమైన, తదితర వస్తువులు కొనుగోలుదారులు విక్రయిస్తున్నారు. దీంతోపాటు విభిన్న రూపాల్లో ఉన్న గణపతులను తీసుకెళ్తున్నారు.
Comments
Loading comments...

