Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లస్టర్‌ సీసీలకు షోకాజ్ నోటీసులు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 6:59 PM బాపట్లGeneral
క్లస్టర్‌ సీసీలకు షోకాజ్ నోటీసులు - Udayam
పర్చూరు మండల వెలుగు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్ ప్రగతి సమీక్ష నిర్వహించారు. రుణాల మంజూరులో స్త్రీనిధి 20%, ఉన్నతి 30%, బ్యాంకు లింకేజీ 70% మాత్రమే సాధించి మండలం వెనుకబడి ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న పర్చూరు, చెరుకూరు, వీరన్నపాలెం క్లస్టర్‌ సీసీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తూ, 15 రోజుల్లో పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...