Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళింగపట్నం సమీపంలో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

Follow Udayam on Google
D. Anand Rao Sep 23, 2026 4:05 PM పార్వతీపురం మన్యంమార్కెట్
కళింగపట్నం సమీపంలో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేటి రాత్రికి కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీరం దాటే సమయంలో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీచేశామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...