Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాల విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
dineshkumar Sep 03, 2026 2:09 PM చిత్తూరుGeneral
కళాశాల విద్యార్థులకు అవగాహన - Udayam
ఎస్ వి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో చిత్తూరు 1 టౌన్ పోలీసులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు చిత్తూరు పోలీసులు. వన్ టౌన్ ఎస్‌ఐ శివశంకర్ ఆధ్వర్యంలో గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌, బాల్యవివాహాల నిరోధం, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, గంజాయి–డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలు వివరించారు. రోడ్డు భద్రత, 112, 1098 హెల్ప్‌లైన్ నంబర్లు, శక్తి యాప్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...