వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారిత అధికారి పి.వి.బాలమణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెలలో 30 రోజుల పాటు నిర్వహించే పోషణ మాస కార్యక్రమాలను 4 ప్రధాన స్థాయిల్లో విస్తృతంగా చేపట్టామని తెలిపారు.
Comments
Loading comments...

