వార్తలకు తిరిగి వెళ్లండి

కల్హేర్ సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మూలమలుపులో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు కూలిపోయింది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో కల్వర్టు గుంతల వల్ల వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

