వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విశాఖ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు,
ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

