Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో కన్నీటి పర్యంతమైన మహిళ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 1:47 PM గుంటూరుGeneral
కలెక్టరేట్‌లో కన్నీటి పర్యంతమైన మహిళ - Udayam
ఆధార్, రేషన్ కార్డుల్లో భర్త ఇంటిపేరు తీసివేసి, తండ్రి ఇంటిపేరు చేర్చాలంటూ పొన్నూరుకు చెందిన ఓ మహిళ గుంటూరు కలెక్టరేట్ PGRS వద్ద కన్నీరుమున్నీరైంది. భర్త, బిడ్డలతో పాటు సొంత అన్నదమ్ములు కూడా తనను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులకు మొరపెట్టుకుంది. న్యాయం చేయాలంటూ ఆమె బోరున విలపించడంతో అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పి అనునయించే ప్రయత్నం చేశారు.

Comments

G
Loading comments...