వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజలు వివిధ సమస్యలపైస 322 వినతులు సమర్పించారు. కలెక్టరేట్ మీటింగు హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో డీఆర్వో ఎం. విశ్వేశ్వర నాయుడు డిప్యూటీ కలెక్టర్లు శేషశైలజ గోవిందు
అదనపు కమిషనర్ రమేశ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని వినతులను నమోదు చేసుకున్నారు.
Comments
Loading comments...

