వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా చేతుల మీదుగా పోషణ మాసం, SSFP కార్యక్రమం యొక్క పోస్టర్, ఆశా, అంగన్వాడీ, ఏ యన్ యం కౌన్సిలింగ్ ఫ్లిప్ బుక్ ఆవిష్కరణ చేయడం జరిగినది పోషణ మాసం సెప్టెంబర్ 9 వ తేదీ నుండి అక్టోబర్ 8 వ తేదీ వరకు
మన అంగన్వాడీ మన భాద్యత అనే తీమ్ తో నెల రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి డి సౌందర్య, DM &HO శ్రీమతి రాజ శ్రీ పాల్గొన్నారు.
Comments
Loading comments...

