వార్తలకు తిరిగి వెళ్లండి

కళారత్న సుంకర చలపతి రావు రచించిన మహాచిత్రకారులు వడ్డాది పాపయ్య జీవిత చరిత్ర చిత్రకళాయోగి గ్రంథాన్ని ప్రపంచ ప్రఖ్యాత యామినేటరు ఉత్తమ్ ఆవిష్కరణ చేస్తారు.
ఈ నెల 10 న విశాఖ పబ్లిక్ లైబ్రరీ లో జరిగే ఈ కార్యక్రమంలో సౌభాగ్యమ్మ గజపతి ట్రస్ట్ ప్రముఖ పాత్రికేయులు ప్రభాకర శర్మ, ఉత్తమ్ ల ను ట్రస్టు అవార్డ్ లతో సత్కరిస్తారు.కళారత్న డాక్టర్ డీ వీ సూర్యారావు గ్రంథ సమీక్ష చేస్తారు
Comments
Loading comments...

