వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గురువారం కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, డీఆర్వో వెంకటరమణ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రజినీ కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

