వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027లో ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కొనసాగనున్నట్లు కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. డీసీ సహ యజమాని పార్థ్ జిందాల్ చేసిన పోస్టుకు రాహుల్ స్పందిస్తూ.. వచ్చే సీజన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ చర్చలు ముందుకు సాగకపోవడంతో హార్దిక్ మరో సీజన్ ఆ జట్టుతోనే ఉండొచ్చని సమాచారం.
Comments
Loading comments...

