Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

140 కేజీల డెడ్‌లిఫ్ట్‌తో భారత్ సంచలనం

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:04 AM జాతీయంక్రీడలు
140 కేజీల డెడ్‌లిఫ్ట్‌తో భారత్ సంచలనం - Udayam
దక్షిణాఫ్రికాలో జరిగిన 2026 IPF వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి కీయా కునాల్ బెనర్జీ 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌తో రజతం సాధించింది. 45.70 కేజీల బరువున్న ఆమె తన బరువుకు మూడు రెట్లకుపైగా బరువును ఎత్తడం వైరల్‌గా మారింది. జూనియర్ 47 కేజీల విభాగంలో కీయా 90 కేజీల స్క్వాట్, 50 కేజీల బెంచ్ ప్రెస్, 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌తో మొత్తం 280 కేజీలు ఎత్తింది.

Comments

G
Loading comments...