వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని మియామిలో జరిగిన 'మిస్ టీన్ యూఎస్‌ఏ' జాతీయ స్థాయి అందాల పోటీల్లో భారత సంతతి యువతి కిరణ్ రెడ్డి విజేతగా నిలిచారు.
యాభై రాష్ట్రాల భామలను వెనక్కి నెట్టి కిరీటం దక్కించుకున్న ఆమె, త్వరలో కాంబోడియాలో జరిగే 'మిస్ టీన్ యూనివర్స్' పోటీల్లో అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
Comments
Loading comments...

