వార్తలకు తిరిగి వెళ్లండి

‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్ర యూనిట్‌కు మైత్రీ రవిశంకర్ మద్దతు ప్రకటించారు. నటుడు కిరణ్ సహజ నటనను ప్రశంసించిన ఆయన, భవిష్యత్తులో తమ బ్యానర్‌లో కిరణ్ చేయబోయే సినిమాలో 'ఒరిజినల్ స్టార్' అని వేస్తామని వెల్లడించారు.
ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

